దేశమంతా...
ప్రశాంతంగా...... !
నిద్ర, సుఖము మరచి...
సరిహద్దుల్లో సైనికులు !!
*******
కష్టపడి...
సుఖపడుతున్నాడు !
సుఖపడి...
కష్టపడలేకపోతున్నాడు!!
*******
మనుషులు
దూరమై పెరిగి....,
దగ్గరై తరిగిపోతూ....
ప్రేమాభిమానాలు !
*****
ఈ మనిషి బ్రతుకు...
నరకం... !
అనవసర ఆలోచనలు
ఎక్కువైపోయి... !!
*******
మనిషిపై... మనిషికే ...
అపనమ్మకం.... !
ప్రపంచమంతా....
యుద్ధ వాతావరణం !!
******
ప్రశాంతంగా...... !
నిద్ర, సుఖము మరచి...
సరిహద్దుల్లో సైనికులు !!
*******
కష్టపడి...
సుఖపడుతున్నాడు !
సుఖపడి...
కష్టపడలేకపోతున్నాడు!!
*******
మనుషులు
దూరమై పెరిగి....,
దగ్గరై తరిగిపోతూ....
ప్రేమాభిమానాలు !
*****
ఈ మనిషి బ్రతుకు...
నరకం... !
అనవసర ఆలోచనలు
ఎక్కువైపోయి... !!
*******
మనిషిపై... మనిషికే ...
అపనమ్మకం.... !
ప్రపంచమంతా....
యుద్ధ వాతావరణం !!
******

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి