భావోద్వేగాలు..... ; కోరాడ నరసింహా రావు.- డిసెంబర్ 25, 2022 • T. VEDANTA SURY మనుషులకే కాదు, పశువులు, పక్షులు, మృగాలకు సైతం మామూలే... ! యాక్షన్ కి... రి యాక్షన్... !స్పందన - ప్రతిస్పందనలు.... దాచా లనుకున్నా దాగనివి శృంగార, హాస్య, వీర, రౌద్రాది నవరసాలలోపాటు...వాత్సల్య రసమూ ఆయా సందర్భాలలో హృదయాంతరాలనుండి పొంగుకొస్తే... ఆపే శక్తి.... దేనికీ లేదు కదా..... !! ***** కామెంట్లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి