హలఛటీ అనే పండగ వ్రతంస్త్రీలు చేస్తారు. భాద్రపద షష్టి రోజు సంతానం కోసం చేసేది.ఈరోజే బలరాముడు పుట్టాడు. హలం అంటే నాగలి ఆయన ఆయుధం కాబట్టి హలషష్ఠి అని పిల్చేవారు.నేలను పేడతో అలికి చేసే పూజ 24గంటల తర్వాత భోజనం చేస్తారు.
.నార్త్ ఇండియన్స్ జరిపే ఉపవాసదీక్ష హరిశయనీ ఆషాఢశుక్ల ఏకాదశి రోజు ప్రారంభం. విష్ణుమూర్తి శేషశయ్యపై పవళిస్తాడు.ఆరోజు నించి కార్తీక శుక్ల ఏకాదశి దాకా హిందువులు ఏశుభకార్యం తలపెట్టరు.దేవ శయనీ అని కూడా పిలుస్తారు.
హరితాలికా వ్రతం భాద్రపద శుక్ల తృతీయ రోజు ఆచరిస్తారు. దీన్ని తొలుత పార్వతీ దేవి శివుని పెళ్ళాడాలని మొదలు పెట్టింది. పగలు రాత్రి అంతా ఉపోషం ఉండి శివ పార్వతుల కథలు వింటూ జాగరణ చేస్తారు. కోరికలు నెరవేరుతాయి అని నమ్మకం.
హరి అంటే హరించువాడు అని అర్ధం. రామ కృష్ణ సూర్యుడు ఇంద్ర హంస నెమలిపాము కప్ప అని అర్ధాలు ఉన్నాయి.క్లేశం హరితీతి హరి.త్రికూటపర్వతంపై హరిరూపంలో అవతరించిన స్వామి విష్ణుమూర్తి. లక్ష్మి ని హరిప్రియ అంటారు. హరివాస్ అంటే రావిచెట్టు హరివాసర్ అంటే ఏకాదశి హరిలీల హరి పద్ ఇలా ఎన్నో శబ్దాలు ఉన్నాయి.🌷

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి