హనుమకొండ కు చెందిన తెలుగు భాష ఉపాధ్యాయులు,కవి వనపర్తి గంగాధర్, హైదరాబాద్ వాసి కవయిత్రి, ఆంధోల్ పుష్పలీల రేవతి
తెలుగు నూతన సాహిత్య ప్రక్రియ సున్నితం సరళ శతకంలో 500 సున్నితాలు పూర్తిచేసిన సందర్భంగా సాహితీ బృందావన విహార వేదిక నుండి తెలుగు పసిడి బిరుదులు అందించామని వ్యవస్థాపక అధ్యక్షురాలు
శ్రీమతి నెల్లుట్ల సునీత ఒక ప్రకటనలో తెలిపారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి