వసుంధర విజ్ఞాన వికాస మండలి నిర్వహించిన కర్కముత్తారెడ్డి స్మారక రాష్ట్ర స్థాయి ద్వితీయ పాఠశాల విద్యార్థుల కవితల పోటీ ఫలితాలు. మాకు వచ్చిన మొత్తం కవితల నుంచి ఐదు ఉత్తమ కవితలు ఎంపిక చేస్తామని ప్రకటించినప్పటికీ విద్యార్థులను సృజనాత్మకంగా ప్రోత్సాహించాలనే ఉద్ధేశంతో మొత్తం తొమ్మిది కవితలను ఎంపిక చేయడం జరిగింది. ఎంపికైన విద్యార్థులు జె.వైష్ణవి(టీఎంఆర్ఎస్ గర్ల్స్) బాలానగర్,నాగోల్, చిన్మయి (విజయవాడ), సి.హెచ్.సాయి (జెడ్పీహెచ్ఎస్) బొల్లారం,జిన్నారం, సి.హెచ్.ప్రేరణ, అభి లాష్శర్మ, విజయహైస్కూల్, నిజామాబాద్, సాయికీర్తన (జెడ్పీహెచ్ఎస్) మార్కాపురం, ప్రకాశంజిల్లా. జె.రమ్య (టీఎంఆర్ఎస్ గర్ల్స్) బాలానగర్, నాగోల్, కొలుపుల నందిని (జెడ్పీహెచ్ఎస్),దుగ్గొండి,వరంగల్, పృధ్వీ (జెడ్పీహెచ్ఎస్) లక్ష్మీపురం విజేతలుగా ఎంపికయ్యారు. విజేతలకు త్వరలో హైదరాబాద్‌లోని రవీంధ్రభారతిలో ప్రముఖుల చేతులమీదుగా బహుమతి ప్రదానం చేస్తాము.
వి.మధుకర్, వ్యవస్థాపకులు, సుమలత, కన్వీనర్, చదువువెంకటరెడ్డి అధ్యక్షులు, కట్కూరి శంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్. -వసుంధర విజ్ఞాన వికాసమండలి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి