చిత్రానికి పద్యం...మిట్టపల్లి పరశురాములు

   కం:
మక్కువ మీరగ శిల్పియు
చక్కనిబొమ్మలనుజేసి-చతురతతోడన్
చిక్కని వర్ణము లెన్నియొ
మిక్కిలిగను దిద్దుచుండె-మిలమిల మెరయన్
                     ***
          ..
కామెంట్‌లు