జ అక్షర గేయం;--గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు.
జ గతికెంతో అవసరం
జ లజల పారే జలములు
జ ల కాలుష్యమాపాలి
జ నుల క్షేమం కోరాలి

జ పం చేసుకోవాలి
జ న్మ సార్ధకమవ్వాలి
జ గన్నాధుని కొలవాలి
జ నయిత్రిని తలవాలి

జ గతి ప్రగతిని చూడాలి
జ నం కోసం బ్రతకాలి
జ నమెచ్చు పనులు చేస్తూ
జ య గీతమే పాడాలి


కామెంట్‌లు