మంచుకొండ పై వెలసిన మహేశ్వరా
భక్తుల మొర విని కరిగి వరాలిచ్చే లోకేశ్వరా
Il మంచు ॥
అర్ధభాగాన్ని అతివకు ఇచ్చి
స్త్రీకి సమున్నత స్థాన మివ్వమని
జగానికి చాటి చెప్పిన
మూడులోకాలు మురిసే ముల్లోక బాంధవా
Il మంచు ll
విషమంటి చెడును లోలోన దాచి
మంచినే బయట పెట్ట మంటూ
ప్రబోధాన్ని మనిషికి నేర్ప
గరళకంఠుడిగ విచ్చేసిన ఈశ్వరా
Il మంచు ॥
భక్తుల మొర విని కరిగి వరాలిచ్చే లోకేశ్వరా
Il మంచు ॥
అర్ధభాగాన్ని అతివకు ఇచ్చి
స్త్రీకి సమున్నత స్థాన మివ్వమని
జగానికి చాటి చెప్పిన
మూడులోకాలు మురిసే ముల్లోక బాంధవా
Il మంచు ll
విషమంటి చెడును లోలోన దాచి
మంచినే బయట పెట్ట మంటూ
ప్రబోధాన్ని మనిషికి నేర్ప
గరళకంఠుడిగ విచ్చేసిన ఈశ్వరా
Il మంచు ॥
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి