చిత్రానికి పద్యం ; - మిట్టపల్లి పరశురాములు
 పేదలు రోడ్డున గడుపుచు
బాధలసుడిగుండమందు-బంధీలవగన్
మాధవు నివలే ప్రభుతయె
బీదలనాదుకొనవలెను-బిడ్డలతీరున్

కామెంట్‌లు