తొట్టంబేడు:
ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసికెళ్ళాలని ఎ.పి.టి.ఎఫ్ మండల నాయకులు తొట్టంబేడు తహశీల్దార్ కి
వినతి పత్రం అందజేశారు.దీర్ఘకాలికంగా
ఉన్న సి.పి.ఎస్. పెండింగ్ డి.ఎ.బకాయిలు, బదిలీలు మరియు ఇతర ఆర్థిక అంశాలను పరిష్కరణలకు
చొరవ చూపేలా ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్ళాలని లేని పక్షంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు దశల వారీగా ఉద్యమ
కార్యాచారణ ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎ.పి.టి.ఎఫ్ నాయకులు
ముని రాజా, క్రిష్ణయ్య, పెరుమాళ్, బాలసుబ్రమణ్యం.., నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసికెళ్ళండి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి