కందం:
*మనుజులు తన సౌఖ్యము కొర*
*కును సంరక్షణము నవని గోరుదు రొగి నే*
*జన పాలుఁడు సంరక్షిం*
*పను దగియును బ్రోవ ఁడతడె పాపి కుమారా !*
తా:
కుమారా! ఈ భూమి మీద ఉన్న ప్రజలు అందరూ తమకు మంచి సుఖమయమైన, రక్షణ కలిగిన జీవితం ఉండాలని కోరుకుంటారు. ప్రజలు కోరుకునే ఈ విధమైన జీవితం ఇవ్వగల స్థాయి లో ఉన్న రాజు, అధికారి, అసంబద్ధంగా, నిర్లక్ష్య మైన పాలన చేస్తూ వుంటే పాపి గా పరిగణిస్తారు............ అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*ఈ పద్యంలో కవి చూపిన వంటి వ్యక్తిత్వాలు, మనకు రామాయణ, మహాభారత, భాగవాతలలోనే కాదు, ఈ రోజుల్లో మన సమాజంలో కూడా మనకు మనం పనిచేసే ఆఫీసులలో కనిపిస్తూనే ఉంటారు. ఇటువంటి నిర్లక్ష్య వైఖరిని చూపే అధికారి, లేదా రాజు వల్ల సమాజానికి, సమాజంలోని వ్యక్తులకు ఏవిధంగానూ ఉపయోగం ఉండదు. అలాగే, వ్యక్తి గతంగా మనం కూడా, మన పక్కవారి పట్ల బాధ్యతగా ఉండి, వారి బాగోగులతో మన బాగోగూలు కూడా ముడి పడి ఉన్నాయి, అని ఒప్పకుని, అందరి బాగు కోసం ఆలోచించి, పనిచేయ వలసిన అవసరం చాలా ఉంది. ఇలాంటి మంచి ఆలోచనలను మనకు ఇచ్చి, మంచి మనసుతో నలయగురికీ ఉపయోగ పడేలా బ్రతికే మంచి అవకాశం మనకు కలిగించాలని .... కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి