కందం:
*సత్తువగల యాతడు పై*
*నెత్తిన దుర్బలుండ తస్కరించు నతండున్*
*విత్తము గోల్పడు నతడును*
*జీత్తిని పీడితుండు జింత జెండు కుమారా !*
తా:
కుమారా! శక్తి వంతుడు ఒక బలహీనుడి మీద దాడి చేస్తే అతడి సంపదలు దోచుకోబడతాయి. అలా సంపదలు అన్నీ పోయినపుడు ఆ శక్తిహీనుడు, దోచుకోబడినవాడు అవుతాడు. ఆ బలహీనుడు, మనసులో కూడా బాధను అనుభవిస్తాడు........... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*మానసికంగా స్థిరమైన మనసు, శారీరకంగా, ఆర్ధికంగా దృఢమైన జీవన విధానం కలిగిన వారితో మన చుట్టూ ఉన్న సమాజం ఉండాలని. దోపిడీ వ్యవస్థ ఏ రూపంలో ఉన్నా కూడా, దాన్ని పరాత్పరుడు నిర్వీర్యం చేయాలని, చేస్తారు అని నమ్మతూ, ఈ విధంగా మనల్ని అందరినీ నిర్గుణ, నిరంజన, నిరాకార పరమేశ్వరుని అనుగ్రహం ఇవ్వాలని........ కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి