చిత్రానికి పద్యం ; -మిట్టపల్లి

 పువ్వుల దుస్తులు వేసుక
నవ్వులు చిందించిసఖియ-నపుడేరాగా!
పువ్వుల గుత్తినిబహుమతి
నవ్వుతునిచ్చెచెలికాడు-నమ్రతతోడన్
                 *

కామెంట్‌లు