కాండ్ అంటే వెదురు చెరుకు మొదలైన కణుపులున్న కాండం.కాఠక్ సంహితలో వెదురు తో చేసిన ఫ్లూట్ ని కాండవీణ అన్నారు.పెద్ద పెద్ద ఉత్సవాలు వ్రతాలు సమయంలోనే వాయిస్తారు.కాండం అంటే చెట్టు బోదె శాఖ గ్రంథం లోని ఒక భాగం!భుజం అని కూడా అర్ధం ఉంది.రామాయణం లో బాలకాండ సుందర కాండ మొదలైనవి ఉన్నాయి.వేదాల్లో కర్మకాండ ఉపాసన కాండ మొదలైనవి ఉన్నాయి.వాటిని వివరించిన ఋషిని కాండర్షి అంటారు.హిందీలో కాండ్ అంటే విభాగం అని అర్థం. భారతంలో పర్వాలు అంటారు.ఏదైనా అశుభ అప్రియ ఘటనకు కూడా కాండ్ అనే పిలుస్తారు.
కణాదుడు పొలంలో రాలిన గింజలు ఏరుకుని తినేవాడు.దాన్నే ఆహారం గా స్వీకరిస్తాడు.ఆయన వైశేషిక సూత్రం అనే గ్రంధాన్ని రచించాడు.ఈప్రపంచం అణువులతో ఏర్పడింది అని తెలిపాడు.
కులపతి అంటే విశ్వవిద్యాలయం అధినేత!10వేలమంది బ్రహ్మచారులకు భోజనం పెట్టి విద్య ను బోధించే వాడు.కాళిదాసు కణ్వమహర్షి ని కులపతి గా వర్ణించాడు.ఛాన్సలర్ అంటే కులపతి.వైస్ ఛాన్సలర్ అంటే ఉపకులపతి. కులపతి మున్షీ భారతీయ విద్యా భవన్ నెలకొల్పిన తన రచనలతో భారతీయ సంస్కృతిని లోకానికి చాటిన మహోన్నత వ్యక్తి 🌷

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి