రెడ్ల పుట్టుక (5);-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9482811322
 మన దేశంలో ఏ కులం ఎప్పుడు ఎలా ఏర్పడిందో ఖచ్చితంగా చెప్పడం కుదరదు నిజానికి కులాలు ఏదో కొన్ని సంవత్సరాలలోనూ ఏదో ఒక ప్రాతిపదిక పైన ఏర్పడినవి కావు  వందల సంవత్సరాల కాలు గతిలో సమాజంలో సంభవించిన పలు మార్పులు కారణాల  ప్రజల్లో వివిధ వర్గాలు తిరిగి వాటిలో ప్రాంతాన్ని బట్టి శాఖలు ఉప శాఖలు ఏర్పడ్డాయి ఆంధ్రదేశంలో వ్యవసాయం చేసుకొని జీవించే వారిని వ్యవహరించేవారు  ప్రాచీనాంతరవా ఆన్లైన్లోనూ శాసనాల్లోనూ కాపు పదం వాడబడింది దానికి అర్థం కర్షకులు లేదా కాచి రక్షించే రక్షకుడు  లేదా సేద్యగాడు కొన్నింట కుటుంబివః అనుపదం వాడబడింది ప్రాకృత భాషలో కుటుంబీవః  అంటే సేద్య గాడు అని అర్థం  ఒకటవ రెండవ అమ్మ రాజుల శాసనాల్లోనూ ఒకటవ రెండవ భీముని శాసనాల్లోనూ, కాపు పదం కర్షక పదానికి పర్యాయపదంగా వాడబడింది  పరిశోధకులు చెప్పినట్లు కాపు కులం రెడ్డి కాపులు వెలమ కాపులు, కమ్మ కాపులు తెలగ కాపులు నాలుగు కులాలుగా విభజించబడినందున  అందరూ కాపు కులం నుంచి వచ్చిన వారే అని భావించవలసి ఉంది దానికి తోడు 11-12 శతాబ్దాల నుంచి కాపుల ప్రసక్తి  శ్రీనాతోనే భీమేశ్వర పురాణంలో కనిపిస్తుంది.
అయితే రెడ్డి కాపు జాతిజనులు ఆర్యుల ద్రావిడులు అని చెప్పటానికి లిఫ్ట్ ఇష్టమైన అవతారాలు లేవు  కానీ ఉత్తరాదివారావడానికి ఎక్కువ అవకాశం ఉంది బూతు మొత్తం వ్యాప్తిలోకి వచ్చిన తర్వాత ఆ మకర వాడు సనాతనుల నిరసనల వల్ల ఉత్తరదేశం ముఖ్యంగా రాజస్థాన్ యమునా నది తీర ప్రాంతం నుంచి రాదొడ్ లు (రెడ్లు) యాదవులు వలస వచ్చి ఉంటారని పెద్దల అంచనా  పరిశోధకులు చెప్పినట్లు ధైర్యం కలవారే గ్రామ పెద్దన దారులుగా తిరిగి కార్యక్రమంలో సామర్థ్యం బలపరాక్రమాలు  యుద్ధ తంత్రంలో నైపుణ్యం ఆధారంగా మండల అధ్యక్షుడుగా రాజ్యాలను పాలించిన  రాష్ట్ర కూటులే తొలుత రక్షకుడై రక్తుడై రెడ్లయ్యారు.  అలా రెడ్లకు ఒక కులం కార్యక్రమంలో ఏర్పడింది  అనేక మార్పులకు రూపాంతరాలకు లోనైన రెడ్డి పదం వచ్చి పెద్దలు ఏం చెప్పారు  గమనిద్దాం  ప్రాచీన శాసనాల్లో రట్ట గుళ్ల, రక్టోడ్డు రక్తడ్లు, రాట్ లు,  రాక్తడ్లు  రాష్ట్రపూట ప్రముఖులుగా పేర్కొనబడినట్లు 10వ శతాబ్ది శాసనంలో ప్రముఖులుగా పేర్కొనబడినారు  ప్రాచీన తెలుగు కావ్యాల్లో రెడ్డి అనుపదం రత్తడి రెడ్డి అను రూపంలో కనిపిస్తుంది.


కామెంట్‌లు