సప్తపది! అచ్యుతుని రాజ్యశ్రీ హైదరాబాద్
  1ఆనందం ఆమోదం 
అందరితో కలసి మెలసి పంచుకుంటే ప్రమోదం!
2రాగం తానం
పల్లవితో సుస్వర శృతి లయలతో గానం!
3.ఆట పాట
ఆనందం ఆహ్లాదం  అభివ్యక్తి కళలకు పూదోట!
4మాట బాట
అందరితో కలిసి సైసై అనకుంటే కుమ్ములాట!
5చింత వంత
చికాకు కోపం అసహనంతో 
తవ్వకు గుంత!
6కూడు గూడు 
కావాలి అందరికీ అవి లేకుంటే 
గోడుగోడు
7ఆహారం విహారం
సాత్విక గుణాల సమయపాలన సమాహారం!

కామెంట్‌లు