టెన్త్ ఇంటర్ పరీక్షలవ గానే అమ్మలకి బడి వార్షిక పరీక్షల టెన్షన్ పట్టుకుంది. చిన్న క్లాస్ లో ఫస్ట్ వస్తే టెన్త్ కి బాగా రాటుతేలి పర్ఫెక్ట్ అవుతారని దురాశ! మరి ఇంత ఫీజు బస్సు ఆపై ట్యూషన్ తో ఉక్కిరిబిక్కిరి అవుతోంది శివా తల్లి! వాడు 5వక్లాస్ పరీక్షలకి తెగ తోమేస్తోంది.బడిలో ఓరెండు గంటలు చదివించి ఆపై ప్రశ్నాపత్రం ఇస్తారు. ఇంతరుబ్బినా శివా కి ఫస్ట్ మార్కులు రావటంలేదని తల్లి టీచర్ల దగ్గర వాపోతుంది."అమ్మా!నేను 6వక్లాస్ కెళ్ళను.ఇందులోనే కూచుంటా.మాటీచర్లు ప్రేమగా చెప్పి రాయిస్తారు.6వక్లాస్ నించి సాయంత్రం 6దాకా కూచోవాలి బడిలో!మళ్ళీ నీవు ట్యూషన్ కి తోలి నాకు టెన్షన్ పెడ్తావు."వాడి మాటలు విన్న శివా తల్లి అవాక్కు ఐంది. మరి జరుగుతున్న చదువుల చరిత్ర ఇదేకదా?🌹
టెన్షన్!అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి