* కోరాడ మినీలు *

   @ అజరామరం.... !
     ******
కులం పేరుతో కించపరచినా... 
అడుగడుగునాఅవమానించినా
ఛీత్కరించిన వాళ్ళచేతే.... 
 చేతులెత్తిoచివందనములందు కున్న మహోన్నత వ్యక్తిత్వమా..
విద్యకున్న విలువను, వివేకము నకున్న మహోన్నతత్వమును 
ఎంతచక్కగచాటిచెప్పినావయా
అంబేద్కర్ మహాశయా.... 
  నీ ఖ్యాతి అజరామరం... !! 
      *******
   నిజదేశభక్తా... నీకు వందనం 
       ******
  ఎంత వేదనకు గురియైనా... 
   ఆవేదనెంత  చెందినా... 
 కోపమెంత కట్టలుత్రెంచుకున్నా
 పరమతపు మెరమెచ్చులకు...
 లొంగిపోక దేశీయమతమైన బౌద్దమునే స్వీకరించి.... 
  దేశాభిమానమును చాటి... 
నిజ దేశభక్తుడా... గైకొనుము నా పాదాభి వందనము.... !!
..... *******
కామెంట్‌లు