ఆకసాన హరివిల్లు (చిత్రానికి కవిత)వసుంధర వెంకట్ నల్ల-నుస్తులాపూర్.

 ఆకసాన హరివిల్లు
 విరబూసి భువికి చేరా  !
 అలల హోరుతో ఘోషించు
 కడలి !
 సప్త వర్ణములు తన ఎదపై
 వాల  !
పరవ సించెను
చూడ పైడి వర్ణాల  కడలి  !
కామెంట్‌లు