ఆధ్యాత్మికం;-మమత ఐలకరీంనగర్-9247593432
 తే.గీ
జన్మ జన్మాల పుణ్యంబు జయము కాగ
జన్మ రాహిత్యమును గాంచ తన్మయంబు
కలతలను బాపగీశుని కరుణ యుండ
మార్గ మేరీతి దొరకదు మనుజులకును


కామెంట్‌లు