దేశభక్తి గేయాలు - 1.;-డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై

 1)జాతీయ పతాకోత్సవ---శిష్టావెంకటసుబ్బయ్య.
 2)పతాకోత్సవం సేయండి---బసవరాజు.
3)ఎత్తండి స్వరాజ్యజెండా..జెండా---శృంగవరపుశ్రీనివాసాచార్యులు.
4)హింద ఆంధ్రరాష్ట్రం అవతరించిన---సరికొండజనార్ధనరాజు.
5)మాతెలుగుతల్లికి మల్లెపూదండ---శంకరంబాడిసుందరాచారి.
6)పాడవోయిభారతీయుడా!---శ్రీ శ్రీ.
 7)చెయ్యేత్తి జైకొట్టుతెలుగోడ---వేములపల్లిశ్రీకృష్ణ.
 8)త్రిలింగదేశముమనదోయి---పైడిపాటిసుబ్బరామశాస్త్రి.
9)మాకొద్దు తెల్లదొరతనము---గరిమెళ్ళ.
 10)దేశసేవకుమీరు-ధీరులైనడవండి ---దామరాజు.
11) నాతల్లిరాట్నమా-నాపాలిభాగ్యమా!---కొండపల్లి.
12)ఎప్పుడుతీరునీ స్వాతంత్ర్యదాహం---మల్లాది.
13) జనగణమన---రవింధ్రనాద్ ఠగూర్.

కామెంట్‌లు