మేరా భారత్ యశ్ మహాన్!
మేరా జవాన్ శౌర్యనిధాన్!
జై జవాన్ !జై కిసాన్!
ఓం అద్భుత నినాదం!
పూర్వ ప్రధానమంత్రి,
లాల్ బహదూర్ శాస్త్రి ,
నిత్య పాదాభివందనం!
ఇద్దరూ ఇద్దరే ,
భరతమాత రెండు కన్నులే!
సిపాయి జీవితం,
దేశానికి అంకితం!
అతడి కర్తవ్యం,
మనకి కవచం!
కుటుంబాన్ని మరచి,
సరిహద్దుల్లో నిలిచి!
దేశ రక్షణ ఏకైక లక్ష్యం ,
అతడే సాక్ష్యం!
దివారాత్రాలు,
దేశభద్రతే ధ్యానం!
కులం,మతం, ప్రాంతం,
ప్రసక్తే లేదు !
దేశం ముందు ,
ఏది గుర్తుండదు !
తన జీవనం "జవాన్",
ఎంతో గర్వకారణం!
మరణిస్తే సమర్పణం,
గెలిస్తే బహూకరణం !
రణాన కాయం వీడినా,
యశోకాయం ఖాయం!
మన ఒక్కో సైనికుడు,
ఒక అర్జునుడు!
మన దేశమాత కన్న,
వీరందరూ కార్తవీర్యార్జునులే!
వారందరూ సదా ఈమాన్!
అందుకే అంటాం ,
మనం జై జవాన్ !
ఈ దేశానికి దివ్యవరదాన్!
వాళ్ళ వాళ్ళంతా నాదాన్!
వారి తల్లితండ్రులు,
మనకి ఆరాధ్యులు!
భార్య పిల్లలు ,
మన కుటుంబ సభ్యులు!
జై జవాన్!జై జవాన్!జై జవాన్!
____'_____
మేరా జవాన్ శౌర్యనిధాన్!
జై జవాన్ !జై కిసాన్!
ఓం అద్భుత నినాదం!
పూర్వ ప్రధానమంత్రి,
లాల్ బహదూర్ శాస్త్రి ,
నిత్య పాదాభివందనం!
ఇద్దరూ ఇద్దరే ,
భరతమాత రెండు కన్నులే!
సిపాయి జీవితం,
దేశానికి అంకితం!
అతడి కర్తవ్యం,
మనకి కవచం!
కుటుంబాన్ని మరచి,
సరిహద్దుల్లో నిలిచి!
దేశ రక్షణ ఏకైక లక్ష్యం ,
అతడే సాక్ష్యం!
దివారాత్రాలు,
దేశభద్రతే ధ్యానం!
కులం,మతం, ప్రాంతం,
ప్రసక్తే లేదు !
దేశం ముందు ,
ఏది గుర్తుండదు !
తన జీవనం "జవాన్",
ఎంతో గర్వకారణం!
మరణిస్తే సమర్పణం,
గెలిస్తే బహూకరణం !
రణాన కాయం వీడినా,
యశోకాయం ఖాయం!
మన ఒక్కో సైనికుడు,
ఒక అర్జునుడు!
మన దేశమాత కన్న,
వీరందరూ కార్తవీర్యార్జునులే!
వారందరూ సదా ఈమాన్!
అందుకే అంటాం ,
మనం జై జవాన్ !
ఈ దేశానికి దివ్యవరదాన్!
వాళ్ళ వాళ్ళంతా నాదాన్!
వారి తల్లితండ్రులు,
మనకి ఆరాధ్యులు!
భార్య పిల్లలు ,
మన కుటుంబ సభ్యులు!
జై జవాన్!జై జవాన్!జై జవాన్!
____'_____

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి