"తాతా!రెయిన్ బో అంటే ఇంద్ర ధనుస్సు కదూ? ఇంద్ర చాపం అని కూడా అంటారు. " శివా ప్రశ్నకు తాత అడిగాడు "అసలు రోజు మనకి కనపడేరంగులేవి?" " ఆకుపచ్చ! చుట్టూ చెట్టు చేమలు.దేవుడు ఏంఅంటున్నాడో తెలుసా? మీజీవకోటిని నేను ప్రేమిస్తున్నాను. అందుకే పచ్చగా మెరుస్తాను.నిత్యకల్యాణం పచ్చతోరణం అంటారు అందుకే. చెట్టు వేరు గోధుమ బ్రౌన్ కలర్ లో ఉంది. భూమి మట్టి ఇసుక గూడా బ్రౌన్ అంటే స్థిరంగా సహనంతో భూమి లా ఉండాలి. చెట్టు కి ఆధారం వేళ్లు కదా? ఆకాశం నీలంగా ఉండి మీరు కూడా మంచి ఆలోచనలతో ఉన్నతంగా పైకి ఎదగాలి.సముద్రం అంత విశాలంగా ఉండాలి. ఎరుపు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుంది.నలుపు అంటే భయం అందరికీ. కానీ నల్లని కారుచీకట్లలోనే పరమాత్మ దర్శనం అవుతుంది. చీకట్లో చిరుదివ్వె వెలిగించినట్లుగా దైవభక్తి తో మనం గట్టెక్కుతాము.తెల్లని ముత్యం లా మన ప్రవర్తనతో మెరవాలి.పసుపు సకారాత్మకంగా ఆలోచించు అని ప్రభోదించు. ప్రకృతి అన్నీ మంచి మాటలే చెప్తోంది. మనం దానికి అనుగుణంగా మారాలి." అబ్బ!రంగుల్లో ఎన్ని మతలబులు ఎంత మంచి సందేశం అంటూ పిల్లలు ఆనందంగా అరిచారు 🌹
రంగులు!అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి