పరివ్రాజక అంటే అంతా త్యాగం చేసి నిరంతరం పరిభ్రమిస్తూ ఉండేవాడు.సాధుసన్యాసులు ప్రపంచం పట్ల విరక్తి చెంది దైవ ధ్యానం లో ఉంటారు.చెట్లకింద నిద్రపోతారు.భిక్షాటన చేస్తూ తమకు కావాల్సినంతమాత్రమే తీసుకుంటారు.బ్రహ్మచర్యం గా ర్హస్థ్యం వానప్రస్థం తర్వాత పరివ్రాజకునిగా మారుతారు.ఉపనిషత్తులప్రకారం మనసులో వైరాగ్యభావాలు కలగగానేసాధువుగా మారొచ్చు.
పరిహార వంశం సూర్య చంద్ర రాజపుత్రులలో ఓశాఖ.అగ్ని వంశంవారు.మునులు ఆబూపర్వతంపై యగ్నం చేసేప్పుడు అగ్ని కుండంనించి ఎంతోమంది వీరులు వస్తే వారి కి యగ్నప్రాంతంని కాపాడే బాధ్యత అప్పగించారు. అలాపరిహార్ వంశం పుట్టింది.కాలింజర్ ప్రాంతం లో పరిహారుల రాజ్యం ఉండేది.కలచురీ రాజుఈప్రాంతాన్ని జయించి కలచురీ చేదీ సంవత్ అమల్లోకి వచ్చింది.పరిహార్లు మాత్రం తాముబుందేల్ఖండ్ రీవా నివాసులం అని చెప్పుకునే వారు.12వశతాబ్దిలో చందేల్ రాజు పరమాల్ మంత్రి పరిహార్ రాజపుత్ర వంశంవాడు🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి