సర్పంచ్ అనే హిందీ పదానికి అర్థం మోసం కుటిలత్వం . తప్పుడు అబద్ధాలు ఆచరణను కూడా ఫర్ఫంద్ అంటారు.ఫర్ఫందీ అంటే ధూర్తుడు మోసగాడు.ఈపదం బఘేలీ అవధీ భాషల్లో వాడతారు.
ఫర్మాన్ అనే పదం ఫారశీ భాష ఫర్మాన్ నించి వచ్చింది.రాజులు బాదుషాలు ఏదైనా రాజకీయ ఆదేశం సందేశం ఇస్తే దాన్ని లిఖిత పూర్వకంగా ఇచ్చేవారు.దాన్ని ఫర్మాన్ అంటారు.
ఫర్జీ అనే పదం ఫారశీలోంచి వచ్చింది.ఫరజీ అంటే చదరంగంలో మనం మంత్రి రాణి అంటాం.సామాన్య వ్యక్తి కి ఉన్నతపదవి లభిస్తే అతను గర్వంతో కళ్ళు నెత్తికెక్కి గొప్పగా ఊగిపోతాడు.నకలీ అనే అర్థం కూడా ఉంది.బక్షీ అంటే ఒకప్పుడు సైన్యం లో ఓఆఫీసర్.చెంగిజ్ ఖాన్ తాతార్ జాతివారు బౌద్ధ భిక్షువులను బక్షీ అనిపిల్చేవారు.క్రమేణా ఇది మఠం వ్యవహారాలు చూసే క్లర్క్ కి వాడారు.మొగల్ బాబర్ కాలంలో సర్జన్ శాస్త్ర వైద్యుని బక్షి అన్నారు.పశ్చిమ టర్కీలో దర్బారు కవి అని అర్థం.కజక్ ప్రాంతం లో మంత్రతంత్రగాడు అని అర్థం.మొగల్ కాలంలో సైన్యం కి జీతం ఇచ్చేవాడిని బక్షీ అనేవారు.బఘేల్ ఓరాజవంశంని సూచించే పదం.శిశౌదియా వంశంలో ఓశాఖ బఘేల్.వీరు గుజరాత్ రాజులు.1360లోఅల్లాఉద్దీన్ ఖిల్జీ ఈరాజవంశాన్ని నాశనం చేశాడు.అన్హల్ వాడ్ రాజుసిద్ధరాజ జయసింహ 1100_1150కొడుకు వ్యాఘ్ర దేవ్ 12వశతాబ్దిలో రాజుకావటంతో బఘేల్ అన్నపేరు ఈరాజవంశంకి వచ్చింది.రీవా సత్నా ఉమరియాగోవింద గఢ్ ప్రాంతాల్ని బఘేల్ ఖండ్ అన్నారు.మొదట్లో ఇది బుందేల్ ఖండ్ లో ఉండేది.సతనా ముఖ్యనగరం.ఒకప్పుడు బఘెలాలు గుజరాత్ నా పాలించారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి