వికారాబాద్: ; కార్గిల్ విజయ దివాస్ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రం యన్నేపల్లిలోని సంగం లక్ష్మీబాయి గురుకుల బాలికల పాఠశాల కళాశాలలో ఇటీవల ఘనంగా నిర్వహించుకున్నారు. జాతీయ పతాక ఆవిష్కరణతో పాటు యుద్ధ వీరులకు నివాళులర్పించారు. ప్రిన్సిపల్ డాక్టర్ గోపిశెట్టి రమణమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బేకర్స్ అండ్ యూజర్స్ కంపెనీ సభ్యులు సతీష్ కార్తీక్ ప్రేమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి విద్యార్థుల అభ్యసన కార్యక్రమాలకు తమ వంతు సహకారాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. పాఠశాలలో విద్యార్థినిలు కార్గిల్ యుద్ధ వీరుల వేషధారణతో అతిథులను స్వాగతించడం తోపాటు పరేడ్ కార్యక్రమాలు, కార్గిల్ యుద్ధ వీరుల సంఘటన రోల్ ప్లే నాటికలు పాటలు అందరిని ఆకట్టుకున్నాయి. ఇందులో పాఠశాల సిబ్బంది కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
కార్గిల్ యుద్ధ వీరులకు ఘన నివాళి-ఎస్ ఎల్ బి లో కార్గిల్ విజయ దివాస్;=వెంకట్ మొలక ప్రతినిధి:
వికారాబాద్: ; కార్గిల్ విజయ దివాస్ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రం యన్నేపల్లిలోని సంగం లక్ష్మీబాయి గురుకుల బాలికల పాఠశాల కళాశాలలో ఇటీవల ఘనంగా నిర్వహించుకున్నారు. జాతీయ పతాక ఆవిష్కరణతో పాటు యుద్ధ వీరులకు నివాళులర్పించారు. ప్రిన్సిపల్ డాక్టర్ గోపిశెట్టి రమణమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బేకర్స్ అండ్ యూజర్స్ కంపెనీ సభ్యులు సతీష్ కార్తీక్ ప్రేమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి విద్యార్థుల అభ్యసన కార్యక్రమాలకు తమ వంతు సహకారాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. పాఠశాలలో విద్యార్థినిలు కార్గిల్ యుద్ధ వీరుల వేషధారణతో అతిథులను స్వాగతించడం తోపాటు పరేడ్ కార్యక్రమాలు, కార్గిల్ యుద్ధ వీరుల సంఘటన రోల్ ప్లే నాటికలు పాటలు అందరిని ఆకట్టుకున్నాయి. ఇందులో పాఠశాల సిబ్బంది కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి