హలో! హాయ్ మై డియర్ ఫ్రెండ్స్! ఎలా ఉన్నారు? నేనైతే ఫుల్ హ్యాపీ.... మరి మీరు? విష్ యూ ఏ వెరీ హ్యాపీ డే!... 🤝🤝 ఈరోజు మీ నేస్తం ఇంకో కొత్త విషయంతో మీ ముందు ఉంది గా!.... మనం ఇప్పుడు జీవిస్తున్న కాలంలో ప్లాస్టిక్ అనేది మన జీవితంలోనే ఒక భాగం అయిపోయింది. దీని ఉపయోగాలు చాలా ఉన్నాయి. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఈ ప్లాస్టిక్ ని ఎవరు కనుగొన్నారు అని?.... ప్లాస్టిక్ అనే మాట ప్లాస్టికోస్ అనే గ్రీకు శబ్దం నుండి పుట్టింది. ఇది సాధారణ రసాయనిక పదార్థాలతో తయారవుతుంది. దీనిలో చాలా రకాలు ఉన్నాయి. ఇంగ్లాండ్ దేశస్థుడు అలెగ్జాండర్ పార్కేస్ ప్లాస్టిక్ ను 1862 లో కనుగొన్నాడు. ఆ రోజులలో అతని పేరు మీద దాన్ని పెరికిసైన్ అని పిలిచేవారు. నూనె కర్పూరం వేసి మెత్తపరిచిన నెట్రోసెల్లులోజే ఆనాటి ప్లాస్టిక్. మొట్టమొదటగా అల్యూహెన్రిక్ బేక్యాండ్ ప్లాస్టిక్ ని వ్యాపార స్థాయిలో ఉత్పత్తి చేయనారంబించాడు. దీనిని అతడు ఫినాల్ మరియు ఫార్మల్డిహైడ్ తో చేసేవాడు. తర్వాత ప్లాస్టిక్ తయారీలో నూతన పద్ధతులను కనుగొనడం జరిగింది. వివిధ రకాలైన ప్లాస్టిక్ వస్తువులను చేయడానికి అనేక ముడి పదార్థాలను ఈనాడు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. తెలుసుకోవడానికి కొంచెం కొత్తగా ఉంది కదూ ఫ్రెండ్స్! ఇటువంటి ఎన్నో కొత్త విషయాలను మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం?టచ్ లో ఉండండి ఫ్రెండ్స్! మొలకతో.... మనం మళ్లీ ఇంకో ఆసక్తికరమైన విషయంతో త్వరలో కలుద్దామా? బాయ్ ఫ్రెండ్స్👋...
ప్లాస్టిక్ ను ఎలా కనుగొన్నారు;- ఎస్ మౌనిక

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి