హాయ్! హలో మై డియర్ ఫ్రెండ్స్!ఎలా ఉన్నారు?నేనైతే ఫుల్ హ్యాపీ...... మరి మీరు?... ఈరోజు నేను మీ నేస్తము ఇంకో కొత్త విషయంతో మీ ముందుకు వచ్చేసింది..... అదేంటో తెలుసుకుందామా? మీరు రెడీనా మరి......? మరేమో మంచు గడ్డ నీటి మీద తేలుతుంది కదా!అసలు ఇది ఇలా ఎందుకు తేలుతుంది? దీని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దాని కారణం మనం ఈరోజు తెలుసుకుందాం. దానికి ముఖ్య కారణం సాంద్రత(density) అని చెప్పవచ్చు. సాంద్రత అంటే ఏంటి? సాంద్రత అంటే ఒక పదార్థం ఎంత తక్కువ స్థలంలో ప్యాక్ చేయబడింది..... అన్నమాట. అది మీరు పెద్దవారయ్యే కొద్ది సులువుగా అర్థమవుతుంది. నీటితో పోల్చుకుంటే మంచు గడ్డ యొక్క సాంద్రత తక్కువగా ఉంటుంది...... అందుకనే మంచు నీటిలో తేలుతుంది. మనం సాంద్రతకు సంబంధించి ఇంకో ఉదాహరణ కూడా చూద్దాం. చక్కెరను నీటిలో మరియు నూనెలో వేసి చూడండి. నీటిలో వేస్తే చక్కర కరిగిపోతుంది కానీ నూనెలో వేసిన చక్కర కరగదు. ఎందుకంటే నూనెకి ఎక్కువ సాంద్రత ఉంటుంది. నీటితో పోలిస్తే!...... ఇది కూడా సాంద్రతను అర్థం చేసుకోవడంలో ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్! మళ్లీ ఇంకో కొత్త విషయంతో మనం మళ్ళీ త్వరలో కలుద్దామా? బాయ్ ఫ్రెండ్స్! మళ్లీ కలుద్దాం!
నీటి పై తేలే మంచు గడ్డ వివరణ;- ఎస్. మౌనిక

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి