వికారాబాద్ జిల్లా UPS గోనూర్ పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్ ను హరివిల్లు ఫౌండేషన్ సభ్యులు అందచేశారు. ఈ సందర్భంగా హరివిల్లు ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువు విద్యార్థులు ఎంతో సృజనాత్మకంగా ఆలోచిస్తారు . వారికి సరైన ప్రోత్సాహం అందిస్తే ఉన్నత స్థాయి కి చేరుతారు. అందుకని విద్యా పరంగా వారికి చేయూత ఇస్తున్నామని చెప్పారు*
ఈ కార్యక్రమం లో పాఠశాల హెడ్ మాస్టర్ అమృతమ్మ, ఉపాద్యాయులు కవిత ,రవికుమార్, హరివిల్లు ఫౌండేషన్ సభ్యులు తమ్మప్ప,గౌరీ శంకర్,గణేష్,సురేష్,ప్రశాంత్,రాజు పాల్గొన్నారు
ఈ కార్యక్రమం లో పాఠశాల హెడ్ మాస్టర్ అమృతమ్మ, ఉపాద్యాయులు కవిత ,రవికుమార్, హరివిల్లు ఫౌండేషన్ సభ్యులు తమ్మప్ప,గౌరీ శంకర్,గణేష్,సురేష్,ప్రశాంత్,రాజు పాల్గొన్నారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి