చిత్రానికి పద్యం ; - మిట్టపల్లిపరశురాములు జులై 15, 2023 • T. VEDANTA SURY బలమున్నదని మురువకుము బలమెప్పుడుపనికిరాదు-బలవంతులకున్ బలహీనమహిషమునకున్. బలవంతమగుచిరుతపులి-బలియైపోయెన్. *. **. ** కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి