సత్యసాయి సేవాసంస్థవారు "మానవసేవయే మాధవసేవా "అనే అంశంపై రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన వ్యాస రచన పోటీలలో జి.ప.బాలికల ఉ.పా కొండపాక(సక్సెస్) విద్యార్థులు పాల్గొనగా సిద్దిపేట జిల్లా స్థాయిలో జి.భూమేష్ 10వ,తరగతి ప్రథమ స్థానం పొంది ₹1,116 నగదు ,ప్రశంసాపత్రంకైవశం చేసుకున్నాడు, మరియు పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేయగా ప్రధానోపాధ్యాయులు రాజశ్రీ గారు,ఉపాధ్యాయబృందం అభినందనలు తెల్పి,సత్యసాయి సేవాసంస్థవారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు
రాష్ట్ర స్థాయి వ్యాస రచన పోటీలలో జి.భూమేష్ కు ప్రథమ స్థానం
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి