మనిషి జీవితం
కొనసాగుతోంది...
సభ్య సమాజపు
నియంత్రణలోనే... !
******
మనిషి విచ్చలవిడి
స్వైర విహారానికి
సమాజమే
సరైన కళ్లెం !!
******
మానవ జీవితం
సక్రమంగా, సాఫీగా
సాగటంకోసమే
నియమాలు !
*******
మనిషి తన
భద్రతకు
మనిషే ఏర్పరచుకున్న
కట్టుబాట్ల సంకెళ్లు ... !!
*******
సర్వే సర్వత్రా...
నియమోల్లంఘన !
సమాజంలో...
అలజడి, ఆందోళన !!
**&&&**

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి