శౌనకాది మునులు, సూత మహర్షి సంవాదంలో.....
సద్యోజాతుడు, వామదేవుడు, తత్పురుషుడు, అఘోరుడు, ఈశానుడు - ఐదు శివరూపముల అవతారముల వర్ణన........
*"ఓం నమః శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమః ఓం"*
*శ్లో: వందే మహానందమనంతలీలం మహాశ్వరం సర్వ విభుం మహంతం ! గౌరీప్రియం కార్తీక విఘ్నరాజసముద్భవం శంకరమాదిదేవమ్ !!*
*శంకరా! మహా దేవా! ఆదిదేవుడవు నీవే. మహేశ్వరుడివీ నీవే. అందరికీ భర్తవూ నీవే. అనంతమైన రూపానివి నీవే. ఎన్నెన్నో లీలు చూపగలవాడవు, గౌరీదేవికి ప్రియమైన వాడివి, కార్తికేయ గణపతులకు తండ్రివి, నీవే. అటువంటి నీకు అనేక నమస్కారములు చేస్తూ ప్రార్థన చేస్తున్నాను.*
*శౌనకుడు, సూతమహర్షిని మంచి వారికి, తన భక్తులకు మేలు చేసిన పరమేశ్వర అవతార విశేషలను చెప్పమని అడిగినప్పుడు, సూతమహర్షి ఇలా చెప్పారు. "ఇంతకు ముందు, ఇప్పుడు నీవు అడిగినట్లే, సనత్కుమారుడు నందీశ్వరుని అడిగాడు. అప్పుడు, నందీశ్వరుడు చెప్పిన అవతార విశేషాలను, నీకు వివరిస్తాను, ఏకాగ్ర మనసుతో, ఇంద్రియములను వశము చేసుకుని శ్రద్ధా భక్తులతో విను."*
*నందీశ్వర, సనత్కుమార సంభాషణం :*
*నందీశ్వరుడు (నం.): "మునీంద్రా, సనత్కుమార! అంతటా వ్యాపించి వున్నవాడు, విశ్వమంతటికీ ప్రభువు, ఈశ్వరుడు అయిన శంకరుడు కల్ప-కల్పాంతరములలో భక్తులను కాచి, రక్షించడానికి ఎన్నో అవతరారాలను ధరించారు. అయితే, ఇప్పుడు, ఆ ఆదిశంకరుని కరుణతో, నా మేథకు ఆ ఆదిదేవుడు స్ఫురింప చేసినంతవరకు కొన్ని అవతారాలను అయినా వర్ణిస్తాను. సావధానంగా విను."
*"సద్యోజాతుడు" : కల్పములు, మహాకల్పములలో, పందొమ్మిదవ కల్పము "శ్వేతలోహితము" అనే పేరుతో బాగా ప్రసిద్ధి పొందింది. ఈ "శ్వేతలోహిత" కల్పములో సదాశివుడు "సద్యోజాతుడు" గా అవతరించారు. ఇది ఆ స్వామి మొదటి అవతారముగా చెప్పబడింది.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి