01.
తే.గీ.
అక్కతమ్ముళ్లబంధమ్మునల్లుకొనుచు
అన్నచెల్లెల్లబంధమ్ముమిన్నయగుచు
సాగిపోగనుదీవించుసక్రమముగ
"భువినిరాఖీలపండుగబోధజేసె"!!!
02.
తే.గీ.
రక్షగాయుండిప్రతిరోజునేక్షణమున
ఆడబిడ్డలకెప్పుడుతోడునిలిచి
వారికానందమిడుటయేభావ్యమనుచు
"భువినిరాఖీలపండుగబోధజేసె"!!!
03.
తే.గీ.
మమతసమతానురాగాలుమరువకనుచు
తోడబుట్టినవారికినీడవవుచు
కంటిరెప్పలానిత్యముగావుమనుచు
"భువినిరాఖీలపండుగబోధజేసె"!!!
తే.గీ.
అక్కతమ్ముళ్లబంధమ్మునల్లుకొనుచు
అన్నచెల్లెల్లబంధమ్ముమిన్నయగుచు
సాగిపోగనుదీవించుసక్రమముగ
"భువినిరాఖీలపండుగబోధజేసె"!!!
02.
తే.గీ.
రక్షగాయుండిప్రతిరోజునేక్షణమున
ఆడబిడ్డలకెప్పుడుతోడునిలిచి
వారికానందమిడుటయేభావ్యమనుచు
"భువినిరాఖీలపండుగబోధజేసె"!!!
03.
తే.గీ.
మమతసమతానురాగాలుమరువకనుచు
తోడబుట్టినవారికినీడవవుచు
కంటిరెప్పలానిత్యముగావుమనుచు
"భువినిరాఖీలపండుగబోధజేసె"!!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి