దేశమాత గుండె
రగులుతొంది
దేశం రమ్మంటోంది
కదలండోయ్ యువకులారా
కదలండి సింగములై
మారణ కాండాలతో
మాన భంగాలతో
అట్టుడుకుతున్న దేశాన్ని
ఎదిరించాలి కదలిరండి
దానవులైన మానవులను
మట్టుబెట్ట కదలండి
మహా అగ్ని జ్వాలలా
మండుతూ ఉరకండి
మణిపూర్ హర్యానా లోని
అంతర్ ముఠాల తరమండి
దేశ ద్రోహుల శిరస్సులు
హృదయాగ్ని తో కాల్చండి
దేశమాత కన్నీటిని
తుడువాలోయ్ కదలండి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి