మనబడి ;-కె. ఉషశ్రీ - 9వ తరగతి-జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల-నీర్మాల.
అందమైనది మనబడి,
దేవాలయం మనబడి, 

పాట పద్యం చెప్పే మనబడి,
పద్ధతి నేర్పే మనబడి,

కథలు చెప్పే మనబడి,
అక్షరజ్ఞానం పెంచును మనబడి,

క్రమశిక్షణ నేర్పును మనబడి,
మన భవిష్యత్తుని మారుస్తుంది మనబడి,

పచ్చదనం ఉండే మనబడి,
పేదవారికి మనబడి,

గుడిలో ఉంటారు దేవుళ్ళు,
మా గుండెల్లో ఉంటారు మా గురువులు,
కృతజ్ఞతలు.

కామెంట్‌లు