నా ప్రాణం తెలుగు.; - ఎం డి. రియాజ్ ఆగస్టు 08, 2023 • T. VEDANTA SURY తెలుగు భాషలో ఉన్నది అందంఅది నిలుపుతుంది మానవత బంధం,తెలుగు చదివితే వస్తుంది ఆనందంతెలుగులోనే ఉంది ఆహ్లాద సుగంధం ,తెలుగు భాష అంటేనే మధురం తెలుగుజాతి కది గొప్ప వరం,తెలుగు భాషలో ఉంది విద్యాబంధం తెలుగు భాష అంటేనే చక్కదనం ,తెలుగంటే మాకు ప్రాణంతెలుగు భాషకై జీవిద్దాం మనం. కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి