శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ

 మోదక్ అంటే సుఖాన్ని ఇచ్చే వాడనిఅర్ధం.కానీ నేడు లడ్డూ వినాయకుడికి పెట్టే నైవేద్యంగా వాడుతున్నాం.స్వీట్ తింటే ఆనందం తృప్తి కల్గుతుంది కదూ?
యమద్వితీయ అంటే కార్తీక శుక్ల ద్వితీయ.యమధర్మరాజుఈరోజు తన చెల్లి యమునదగ్గరకు భోజనం కి వచ్చాడు.సోదరీ సోదరప్రేమకు నిదర్శనం 🌹
కామెంట్‌లు