మహారాష్ట్ర రాజధాని ముంబై.ఒకప్పుడు బొంబాయి అనేవారు.క్రీ.పూ.250లోనే దీని ప్రస్తావన ఉంది.అప్పుడు దానిపేరు హెప్టానెసియా.సప్తద్వీప సమూహం అని అర్థం.1508నుంచిబాంబేయ అని పిలిచేవారు.దాని రెండోపేరు ఠాణామయాంబు.1521లోబొంబాయిలో పోర్చుగీసు వారు కాలుమోపారు.1549లోమెస్తర్ దివోగోఅనే వాడికి కేవలం 537రూపాయలకే బొంబాయి నా అమ్మేశారు.1750లో పోర్చుగీసు కన్య కేథరిన్ బ్రగాంజా పెళ్లి కి ఇంగ్లాండ్ రాజు 2వఛార్లెస్ కి కట్నం గా బాంబే ద్వీపం ఇవ్వబడింది.అప్పుడు దానిపేరు బాంబేయ్ క్వాన్సీబూనబే.ఈపదంలోంచేబాంబే బంబయి వచ్చింది.ముంబాదేవి అమ్మ వారి పేరు మీద ముంబయి గా పిల్వబడ్తోంది🌷
శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి