బాలలు ఈసామెతలు పూరించండి. ;- డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు చెన్నై

 1) ఏట్లోవేసినా -- వేయాలి.
2) తనదాకవస్తేకాని ---- బాధతెలియదు.
3) నవ్వితే ----- రాల్తాయా.
4) ఆవుచేలోమేస్తే--గట్టునమేస్తుందా.
5)దున్నఈనిందిఅంటే --- కట్టేయమన్నాడట.
 6) పెద్దలమాట -- మూట.
7) తిక్కలోడు ------- ఎక్కదిగ సరిపోయిందంట.
8) కలసిఉంటే --- సుఖము.
9) కూర్చొనితింటే ---- కరిగిపోతాయి. 
10) పెళ్లికిపోతూ --- చంకబెట్టుకుపోయినట్లు.
=================================
సమాధానాలు:
1) ఎంచి. 2) తలనొప్పి.3) నవరత్నలు. 4) దూడ.5) దూడని. 
6) చద్ది.7) తిరునాళ్లకుపోతే.8) కలదు.9) కొండలైన.10) పిల్లిని.

కామెంట్‌లు