హలో!హాయ్ మై డియర్ ఫ్రెండ్స్.... ఎలా ఉన్నారు? నేనైతే ఫుల్ హ్యాపీ..... మరి మీరు?విష్ యూ ఏ వెరీ హ్యాపీ డే🤝🤝 ఈరోజు ఇంకో కొత్త అంశం తో మీ నేస్తం మేము ఉందిగా...... అదేంటో తెలుసుకుందామా? మీరు రెడీనా మరి? అసలు ఈ నదులు ఎలా పుట్టాయి? అని సందేహం మీకు ఒక్కసారైనా వచ్చే ఉంటుంది. దానికి సమాధానం ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. ఇప్పటివరకు ఉన్న చాలా నదులు పర్వతాల నుండే ఆరంభమయ్యాయి. ఈ నదులలో పర్వతాలపై కరిగిన మంచు ఎంతో ఎత్తు నుండి కిందకు ప్రవహిస్తుంది. ఇందులో కొంత భాగం వర్షం నీరు కూడా ఉంటుంది. కొన్ని నదులు మంచి దిమ్మలు పడటం వలన కూడా ఏర్పడతాయి. దాన్ని మార్గమధ్యంలో ఉన్న ఎత్తు పల్లాలు సమానమై అది నదిగా మారుతుంది. అది పుట్టిన చోటులో చాలా నెమ్మదిగా ప్రవహిస్తుంది. అయితే ముందుకు వెళుతున్న కొద్దీ మట్టి కొట్టుకుపోవడం వల్ల లోతు తగ్గి వెడల్పు పెరుగుతుంది. నది అంతమయ్యే చోట చాలా నెమ్మదిగా ప్రవహిస్తుంది. ఒక నది సముద్రంలో గాని సరస్సులో గానీ కలిసే చోట మట్టి చాలా పేరుకుపోతుంది.నదితో పాటు కొట్టుకు వచ్చిన బురద నిలిచిపోయిన ప్రాంతం పంటకు సారవంతం. పూర్వకాలంలో ఇతర ప్రయాణ సాధనాలు అభివృద్ధి చెందనప్పుడు ఒక చోట నుండి మరొక చోటికి సరుకులను పడవలలో నరుదుల మీదుగా తీసుకెళ్లేవారు.ఈనాటికి కూడా నదుల ప్రాముఖ్యత ఏం తగ్గలేదు. కొత్తగా ఉంది కదా ఫ్రెండ్స్! ఇటువంటి ఎన్నో కొత్త విషయాలను మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? మీ నేస్తం ఎల్లప్పుడూ రెడీగా ఉంటుంది ఫ్రెండ్స్! మనం మళ్లీ ఇంకొక విషయం అంత త్వరగా కలుద్దామా? బాయ్ ఫ్రెండ్స్!👋
నదులు ఎలా పుట్టాయి?- ఎస్ మౌనిక

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి