పంజాబ్ లోని జలంధర్ కి చెందిన నీపా తాంగడీ కెనడాలోని ఒంటారియోలో మంత్రి గా భారత దేశ కీర్తిని దేదీప్యమానంగా చేస్తోంది.
అమృతసర్ కి చెందిన నీనా పెళ్లి అశ్వినీతాంగడీతో జరిగింది ఇంగ్లాండ్ లో. ఆతరువాత వారు కెనడాలో స్థిరపడ్డారు. భారత దేశంలో తమ రెండు ఎకరాల భూమిని డి.ఎ.వి.స్కూల్ కి దానం చేశారు. తమ పల్లె బిలగాని విడిచి కెనడాలో స్థిరపడ్డారు.
నీనా అక్కడ ఇన్స్యూరెన్సు కంపెనీని ప్రారంభించింది. సమాజ సేవ లో పాల్గొంటూ1994 ఎన్నికల్లో నిలబడింది.మూడు సార్లు ఓడినా నాల్గవసారిగెల్చి మంత్రి ఐంది. బైట దేశాల్లో మనవాళ్ళు సత్తాచాటడం గర్వకారణం కదూ🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి