చిన్నగొట్టిగల్లు మండలము భాకరాపేటకు చెందిన రచయిత్రి ధనాశి ఉషారాణికి రచయిత్రిగా ఉషోదయ సాహితీ వేదిక అధ్యక్షులుగామరియు ఉపాధ్యాయురాలుగా చేసిన సేవలకుగాను షైన్ ఫౌండేషనువారు షైన్ సేవ రత్న అవార్డును అందుకున్నారు ముఖ్య అతిధిగా విచ్చేసిన తిరుపతి సి ఐ శ్యామ్ సుందర్ గారు మరియు మోటివేషనల్ స్పీకర్ జెడి థామస్ గారు సైన్ ఫాండేషను వ్యవస్థాపకులు కటాక్షం మరియు అధ్యక్షులు సైలెస్ గారి చేతులు మీదుగా షైన్ సేవరత్న అవార్డును దనాశి ఉషారాణి అందుకోవడం జరిగింది. ఈ పొగ్రము భాకరాపేటలోని ఫతీమా నగర్ భాకరాపేటలో జరిగింది. ఇందులో 25 మంది వివిధ రంగాలు నుండి షైన్ సేవ రత్న అవార్డును అందుకోవడము జరిగింది. శాలువతో పాటు గ్లాస్ షీల్డ్ ప్రసంసా జ్ఞాపికను గొడుగును అవార్డు గ్రహీతలకును అందుజేయడము జరిగింది ఇంటర్ మరియు టెన్త్ లో మండల స్థాయిలో ప్రథమ ద్వితియ తృతీయ స్థాయి ర్యాంకర్స్ కి ప్రశoసా పత్రాన్ని జ్ఞాపికను అందజేశారు. ర్యాంకర్స్ తల్లిదండ్రులను సన్మానించడము జరిగింది.
రచయిత్రి ధనాశి ఉషారాణికి షైన్ సేవ రత్న అవార్డు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి