చిత్రానికి కవిత ; -మిట్టపల్లిపరశురాములు ఆగస్టు 18, 2023 • T. VEDANTA SURY నాదస్వరమునూదగ-నాగుపాము. పడగవిప్పగబుస్సని-పరగనపుడు. నాటలాడించుచుండెను-బాటలోన. బాలలందరువీక్షింప-భయమువీడి. కోటివిద్యలుజూడగ-కూటికొరకె. *. *. *. *. కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి