సరదా సందడి రాఖీ!- కోరాడ నరసింహా రావు

రక్షా బంధన్... జంధ్యాల పౌర్ణమి.... 
ఈ పదాల అర్ధాలు, పరమార్ధాలూ... కనుమరుగైపోయి...,
, రాఖీల పండగ గా పరివర్తనం చెందేసాయి !
నేటికి కేవలం ఇదొక సరదా సందడి మాత్రమే.... !!
కామెంట్‌లు