చిత్రానికి పద్యం ;-మిట్టపల్లిపరశురాములు ఆగస్టు 15, 2023 • T. VEDANTA SURY శ్రద్దగచదువులునేర్వక. పెద్దలునడిపేటిరిక్ష-పెనుభారముగన్ హద్దులుమీరగనడిపెను బుద్దిగనుబడికినిపోవు-బుడతలగాంచీ. *. *. * *. కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి