హరివిల్లు 226
🦚🦚🦚🦚
కార్తీకమున భక్తియుత
ఆజ్య దీపార్చనలు........!
అజ్ఞాన తిమిరములను
అణచు పలు సందేశాలు...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 227
🦚🦚🦚🦚
ధర్మ బద్ధమైన
సాత్విక సాధన.....!
తపనతో కూడిన
తాత్విక చింతన.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 228
🦚🦚🦚🦚
తీరపు అలల అంచున
పాద ముద్రలు నిలువవు...!
కలలో కనబడే భాగ్య
సిరులు నిజమై ఎదుగవు...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 229
🦚🦚🦚🦚
తలెత్తి నేరుగ చూడకు
సూర్య గ్రహణాలను.......!
తలదించక చూడవచ్చు
చంద్ర గ్రహణాలను..........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 230
🦚🦚🦚🦚
నమ్మిక అనునది ఇద్దరి
మధ్యన ఒక భరోసా......!
వమ్ము చేస్తే ద్రోహమని
సయోధ్య లేదని తెలుసా....!!
(ఇంకా ఉన్నాయి)
🦚🦚🦚🦚
కార్తీకమున భక్తియుత
ఆజ్య దీపార్చనలు........!
అజ్ఞాన తిమిరములను
అణచు పలు సందేశాలు...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 227
🦚🦚🦚🦚
ధర్మ బద్ధమైన
సాత్విక సాధన.....!
తపనతో కూడిన
తాత్విక చింతన.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 228
🦚🦚🦚🦚
తీరపు అలల అంచున
పాద ముద్రలు నిలువవు...!
కలలో కనబడే భాగ్య
సిరులు నిజమై ఎదుగవు...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 229
🦚🦚🦚🦚
తలెత్తి నేరుగ చూడకు
సూర్య గ్రహణాలను.......!
తలదించక చూడవచ్చు
చంద్ర గ్రహణాలను..........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 230
🦚🦚🦚🦚
నమ్మిక అనునది ఇద్దరి
మధ్యన ఒక భరోసా......!
వమ్ము చేస్తే ద్రోహమని
సయోధ్య లేదని తెలుసా....!!
(ఇంకా ఉన్నాయి)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి