అలతి అలతి పదాలు వాడెనుఅందమైన రచనలు చేసెనువ్యావహారిక తెలుగు భాషఅమలుకై సదా పోరాడెనుగిడుగు వారితో చేయి కలిపెనుఇరువురి మనసులే కలిసెనుహేమాహేమీలు మహనీయులువాడుక భాషకు వారు ఆద్యులుముత్యాల సరాలు లిఖించెనుసత్యాల స్వరాలు విన్పించెను"పుత్తడి బొమ్మ పూర్ణమ్మ" కథగొప్పగా చెప్పి మెప్పించెనువర్ధమాన కవులకు ఘన స్ఫూర్తిఅసమానం గురజాడ కీర్తిఆచరణనీయం వారి బాటఅవనిలోన ఆదర్శమూర్తి;
ఆదర్శమూర్తి "గురజాడ";- -గద్వాల సోమన్న,9966414580.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి