అందమైన బడి పాట;- కొల్తూరు సింధు. 9వ తరగతి. జడ్.పి.హెచ్.ఎస్ నిర్మల. గ్రామం నిర్మల. జిల్లా జనగాం. మండలం దేవరుప్పుల.

  బడి బడి అందమైన బడి.
 అక్షరాలు దిద్దించే అమ్మలాంటి ఒడి.
 జ్ఞానాన్ని సంపాదించే నాన్న లాంటి ఒడి.
 పై స్థాయికి పంపించే అందమైన బడి.
 సంస్కారం పొందేటి అందమైన బడి.
 ఇతరులను గౌరవించే గుడి లాంటి బడి.
కామెంట్‌లు