హిందూదేశ మిది...హిందీ భాష ఈ దేశానిది !మనమంతా భారతీయులంమనజాతీయ భాషను...నేర్చుకుని గౌరవిద్దాం !!ఈ ప్రపంచంలో...ప్రతి దేశానికీ... ఆ దేశ భాషదానికో గుర్తింపు, ఓ గౌరవం ఉన్నాయి !మన భారతదేశపు దౌర్భాగ్యం....పరదేశ భాషని గౌరవించి...నెత్తినెక్కించుకుంటాం గానీ...మనదేశ జాతీయభాషను వద్దనుకుంటాం... !!ఇంతకన్నా.. అవమానం ఈ దేశానికీ ఈ భారతజాతికీ...వేరింకేమి ఉంటుంది... !?ఇది కేవలము ఉత్తరాది భాష కాదు.... పరభాషను అంగీకరించి మన స్వదేశీ భాష యైన... మనజాతీయ భాష...మన హిందీని మనమే తృణీకరించటం... మన కన్న తాళ్లు లాంటి మన దేశ భాషను అవమానించటమే... !మన దేశ భాషను మనం గౌరవిద్దాం.... ప్రపంచంలో... మనమూ... మా జాతీయభాష హిందీ... అని నినదిద్దాం !!******************
..జై హిందీ ; -కోరాడ నరసింహా రావు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి